31, జులై 2011, ఆదివారం By: విరిబోణి

నా తోట లో పెరిగిన ఆకుకూరలు

తోట కూర :



చుక్క కూర :

గోంగూర:




5 comments:

ఆ.సౌమ్య చెప్పారు...

Superb!

ఇందు చెప్పారు...

వావ్! మీకు తోటకూర,చుక్కకూర మొక్కలు ఎలా దొరికాయి???????? మీ ఇల్లు ఎక్కడో చెప్పండీ..నేను వచ్చేసి రెండు మొక్కలు తెచ్చుకుంటా...నేను ప్రస్తుతం మెంతి,కొత్తిమీర పెంచుతున్నా....భలె ముద్దుగా ఉన్నయ్ మీ మొక్కలు :)

తృష్ణ చెప్పారు...

very cute kitchen garden :)

విరిబోణి చెప్పారు...

సౌమ్య : థాంక్స్ సౌమ్య గారు:)
ఇందు : నా దగ్గర తోటకూర, చుక్కకూర విత్తనాలు వున్నాయి ఇందు, ఇండియా నుండి తీసుకు వచ్చా! నేను పిట్ట్స్ బర్గ్ lo ఉంటా ఇందు, ఎప్పుడన్నా ఇక్కడి కి వస్తే తప్పకుండా మా ఇంటికి రండి, రెండు మొక్కలేంటి, కావలిసినన్ని విత్తనాలు పట్టుకెళ్ళ వచ్చు :))

తృష్ణ : నా గార్డెన్ మీకు నచ్చి నందుకు సంతోషం.

మధురవాణి చెప్పారు...

Super!
ప్చ్.. మా ఇల్లు గుర్తొస్తోంది మీ తోలతో ఆకుకూరలు చూస్తుంటే.. Missing home! :(