టొమాటో మొక్కలు, కాయలు , వీటి తో మా ఇంట్లో జరుగుతున్న వారోత్సవాలు:






కాసిన టొమాటో లు, బజ్జీ మిరప కాయలు :



ఇండియా విత్తనాల దోస మొక్క, ఇంక కాయలు రాలేదు:

పాకుతున్న పొట్ల కాయ మొక్క :
కాకర కాయ మొక్క:

బీర మొక్కలు, పాకటానికి ఇంకా నేను పందిరి వేయలేదు:


సొర కాయ మొక్కలు, ఇప్పుడిప్పుడే పాకుతుంది పైకి:



హాట్ బనానా పెప్పేర్, బజ్జీ లకు చాల బావుంటాయి:


గ్రీన్ కాప్సికం, పచ్చి మిరప, వాటి వెనక వున్నవి వంగ మొక్కలు:



బెండ మొక్కలు :


ఇవి దోస కాయ మొక్కలు, వాటి పిందెలు, కాయలు :


4 comments:
బాబోయ్! ఎన్ని మొక్కలో....అసలు పళ్ళు పులిసిపోతున్నాయ్ మీ చెట్లు...కాయలు చూసి :) మీరు గ్రేట్ అండీ...మీ ఇంటికి ఒక్కసారైనా రావాలి :)
maa vegetable garden gurtostundi ivi chustunte :) nice !
ఇందు : థాంక్స్ ఇందు , తప్పకుండా రండి పిట్ట్స్ బర్గ్ వచ్చినప్పుడు :)
వేణు : థాంక్స్ వేణు గారు.
అబ్బ.. ఎంత పెద్ద తోటని పెంచుతున్నారండీ మీరు ఇంట్లో.. సింప్లీ సూపర్బ్!
కామెంట్‌ను పోస్ట్ చేయండి