టొమాటో మొక్కలు, కాయలు , వీటి తో మా ఇంట్లో జరుగుతున్న వారోత్సవాలు:






కాసిన టొమాటో లు,
బజ్జీ మిరప కాయలు :



ఇండియా విత్తనాల దోస మొక్క, ఇంక కాయలు రాలేదు:

పాకుతున్న పొట్ల కాయ మొక్క :
కాకర కాయ మొక్క:

బీర మొక్కలు, పాకటానికి ఇంకా నేను పందిరి వేయలేదు:

సొర కాయ మొక్కలు, ఇప్పుడిప్పుడే పాకుతుంది పైకి:



హాట్ బనానా పెప్పేర్, బజ్జీ లకు చాల బావుంటాయి:


గ్రీన్ కాప్సికం, పచ్చి మిరప, వాటి వెనక వున్నవి వంగ మొక్కలు:



బెండ మొక్కలు :

ఇవి దోస కాయ మొక్కలు, వాటి పిందెలు,
కాయలు :
